ఈ ట్రిక్‌ను పాటిస్తే
వంట పని చిటికెలో పూర్తి..
అల్లం తొక్కను సరిగ్గా తీసి, శుభ్రం చేసి, మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇది చాలా కాలం పాటు నిల్వ చేయవచ్చు.
కొన్ని తాజా, పండిన టమోటాలు ఎంచుకొని వాటిని బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి నిల్వ చేయవచ్చు.
ఉల్లిపాయ పేస్ట్‍ను కూడా అప్పటికప్పుడు కాకుండా పేస్ట్‍లా తయారు చేసి
నిల్వ చేసుకోవచ్చు.
వెల్లుల్లిని అల్లంతో కలిపి కానీ, విడిగా గానీ పేస్ట్ చేసి ఉంచుకోవచ్చు. ఇది కూరల్లో రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
పచ్చి మిరపకాయ పేస్ట్ చేయడానికి మిరపకాయలను బ్లెండర్లో వేసి, ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈపేస్ట్ కూరకు మంచి రుచిని కూడా ఇస్తుంది.
రెడీమేడ్ రెడ్ చిల్లీ పౌడర్‌కు బదులుగా రెడ్ చిల్లీ పేస్ట్ సిద్ధం చేసుకోవడం వల్ల మంచి రుచితోపాటు కూరకు మంచి రంగును కూడా ఇస్తుంది.
Related Web Stories
భుజం నొప్పి.. ఇదిగో సింపుల్ చిట్కా..
వర్షాకాలంలో త్వరగా పెరిగే 5 మొక్కలు ఏవో తెలుసా?
వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరాలంటే..
పెరుగులో ఇది కలిపి జుట్టుకు రాస్తే..