వర్షాకాలంలో త్వరగా పెరిగే 5 మొక్కలు ఏవో తెలుసా?

వర్షాకాలంలో వేగంగా పెరిగే ఆకుకూర పాలకూర. దీనిని ఒక నెలలోనే పండించవచ్చు

 కొత్తిమీర ఒకటి లేదా రెండు వారాలలోపు మొలకెత్తుతుంది

మెంతి ఆకులు కేవలం 10–15 రోజుల్లో పెరుగుతాయి

సొరకాయ వర్షాకాలంలో రెండు నెలల్లో త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తుంది

ఈ సీజన్‌లో తులసి మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది