ఉదయాన్నే కాఫీకి బదులుగా
వీటిని తీసుకోండి..
పరగడుపునే కాఫీ తాగితే పలు సమస్యలు మొదలవుతాయి. కాఫీకి బదులుగా కొన్ని నేచురల్ ఎనర్జీ బూస్టర్స్ తీసుకోవాలి.
నీటిలో నానబెట్టిన చియా సీడ్స్
వేడి నీటిలో తేనె, నిమ్మకాయ రసం
ఏబీసీ (యాపిల్, బీట్‌రూట్, క్యారెట్) జ్యూస్
పసుపు కలిపిన పాలు
కొబ్బరి నీళ్లు
హెర్బల్ టీ
ఉసిరి జ్యూస్
తాజా పళ్లతో స్మూతీలు
Related Web Stories
ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..
సిగరేట్ తాగిన తర్వాత శరీరంలో జరిగేది ఇదే..
రోజుకు ఆరు వేల అడుగులు.. ఈ సూపర్ పవర్స్ మీ సొంతం..
ఒత్తిడి సమస్య.. ఈ నూనెతో అక్కడ మసాజ్ చేయండి.. చిటికెలో రిలీఫ్