వారం రోజులు దాటినా..  పాలకూర తాజాగా ఉండాలంటే..

పచ్చని ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని తీసుకుంటూ ఉంటాం. 

అయితే తాజాగా ఉండే ఆకు కూరలతో చేసిన పప్పు, చారు పులుసు లాంటివి రుచిగా, ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి.

అయితే బచ్చలి కూర కొద్దిరోజులు రుచిగా ఉండాలంటే మాత్రం చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.

బచ్చలి ఆకులను టిష్యూలతో తుడిచి ఫ్రిజ్‍లో నిల్వచేయడం వల్ల ఎక్కవ కాలం తాజాగా ఉంటాయి.

ఇక నేరుగా ఫ్రిజ్‌లో నిల్వ చేయాలంటే మాత్రం బచ్చలికూరను ఓ గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల కొద్దిరోజులు ఆకు పాడవకుండా ఉంటుంది.

ఫ్రిజ్‌లో వెజిటబుల్ క్రిస్పర్ డ్రాయర్లో బచ్చలి కూరను గాలి చొరబడకుండా ఫ్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచడం వల్ల తాజాగా ఉంటుంది.