జేఈఈకి సన్నద్ధమవుతున్న వారు కొన్ని టిప్స్ పాటిస్తే పొరపాట్లు దొర్లవు
ప్రశ్నల తీరుతెన్నులి, మార్కింగ్ స్కీమ్‌పై అవగాహన పెంచుకోవాలి
కచ్చితంగా సమాధానాలు తెలుసనుకున్న ప్రశ్నలను ఎంచుకుంటే నెగెటివ్ మార్కుల అవకాశం తగ్గుతుంది
ప్రశ్న పత్రంలోని ప్రతి సెక్షన్‌కు తగినంత సమయం కేటాయిస్తే చివరి నిమిషంలో పొరపాట్లు దొర్లవు
బాగా తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాస్తే కాన్ఫిడెన్స్ పెరిగి పరీక్ష ఉత్సాహంగా రాస్తారు
సమాధానం విషయంలో డౌటున్నప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలో సరైన ఆన్సర్‌ను వెతికే ప్రయత్నం చేయాలి
నిత్యం మాక్ టెస్టులు రాస్తూ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవాలి
ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి
Related Web Stories
సంక్రాంతి పండుగ రోజున తినాల్సిన వంటకం
జాగ్రత్త.. సోయాబీన్ ఆయిల్‌తో ఈ అనారోగ్య సమస్యలు వస్తాయ్..
కాలేజీ విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులు ఇవే!
టెస్టోస్టిరాన్ పెరగాలంటే.. ఈ ఫుడ్స్ తినండి..!