టెస్టోస్టిరాన్ పెరగాలంటే..  ఈ ఫుడ్స్ తినండి..!

పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల జాబితాను పరిశీలిద్దాం.. 

ఆలివ్ ఆయిల్

కోడి గుడ్లు

ట్యూనా చేపలు

అవకాడో

అల్లం

పాల కూర

దానిమ్మ గింజలు