కోడిగుడ్ల పెంకులను పనికిరానివని పక్కన పడేస్తున్నారా..
గుడ్డు పెంకులను చెత్తబుట్టలో పడేయడానికి బదులుగా, మీరు పెంచే మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు.
నీటితో శుభ్రంగా కడిగి, ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మొక్కల మట్టిలో కలిపి ఉపయోగిస్తే మొక్క ఏపుగా పెరుగుతుంది
పక్షులకు ఆహారంగా కూడా గుడ్డు పెంకును పెట్టావచ్చు అంటున్నారు
అల్సర్, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి గుడ్డు పెంకులు అద్భుతమైన ఉపశమనాన్ని అందిస్తాయి
గడ్డు పెంకులను పొడిగా చేసి టూత్ పేస్ట్ లో కలిపి బ్రష్ చేసుకుంటే..పళ్లు తెల్లగా మారుతాయి.
కాల్షియం దంతాలను దృఢంగా మారుస్తుంది.
గుడ్డు పెంకు లోపలి పొరను గాయాలపై ఉంచితే త్వరగా మానడానికి ఉపయోగపడతాయి.
గుడ్డు పెంకులో రెండు స్పూన్ల తేనె కలుపుకుని చిక్కటి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి.. తేమగా ఉన్న ముఖం మీద రాస్తే ప్రయోజనం ఉంటుంది.
Related Web Stories
సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువులు దానం చేస్తే.. రాహు దోషం నుండి బయటపడతారట..!
నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!
అతిగా నవ్వితే మరణం! కారణాలు ఇవే!
డబ్బను ఆదాచేయలంటే ఈ విదంగా చేస్తే చాలు