మన ఆర్థిక ప్లానీంగ్
మూడు భాగాలుగా
విభజించవచ్చు
ఆర్థిక జాగ్రత్తల్లో మొదటిది ఇన్సూరెన్స్ జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి తప్పనిసరి
అవసరం అయినప్పుడు
తీసుకొవచ్చులే అని వాయిదా వేస్తుంటారు చాలా మంది
ఆరోగ్య బీమా ప్రీమియం ప్రతి సంవత్సరం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి
జీవిత భాగస్వామికి, ముఖ్యమైన వారికి మన పెట్టుబడి వివరాలపై అవగాహన తప్పనిసరి
భవిష్యత్ సురక్షితంగా ఉండలంటే మన సంపాదనలో 20 శాతం పెట్టుబడి
పెట్టాలి
ఉద్యోగం పోవడం, వ్యాపారం నష్టం వంటి చెడు సమయాలు ఎప్పుడైనా జరగవచ్చు
అత్యవసర నిధిని సేవ్ చేస్తే 6 నెలల పాటు సౌకర్యవంతంగా వుండచ్చు
Related Web Stories
పసుపు నీటితో ముఖాన్ని కడిగితే ఎన్ని లాభాలంటే..!
మీ వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించాలంటే.. ఈ పనులు చేయండి చాలు..
ఈ స్వీట్స్ తో సంక్రాంతిని ప్రత్యేకంగా మార్చుకోండి
ఈ ఏడాది విజయం కోసం నేర్చుకోవాల్సిన టెక్ స్కిల్స్!