పసుపు నీటితో ముఖాన్ని
కడిగితే ఎన్ని లాభాలంటే..!
పసుపులో ఉండే యాంటీ
ఆక్సిడెంట్లు ముఖానికి
ఎంతో మేలు చేస్తాయి.
ఇది మన చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మం నిగారింపుతో
పాటూ మచ్చలు కూడా
తగ్గిపోతాయి.
పసుపు నీరు ముఖానికి
మెరిసే ఛాయను కలిగిస్తుంది.
చర్మ సంబంధిత
సమస్యలను పసుపు
నీరు దూరం చేస్తుంది.
పసుపు నీరు చర్మంలో
దెబ్బతిన్న కణాలను రిపేర్
చేయడంలో సహాయపడుతుంది.
Related Web Stories
మీ వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించాలంటే.. ఈ పనులు చేయండి చాలు..
ఈ స్వీట్స్ తో సంక్రాంతిని ప్రత్యేకంగా మార్చుకోండి
ఈ ఏడాది విజయం కోసం నేర్చుకోవాల్సిన టెక్ స్కిల్స్!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం, జీలకర్ర నీరు తాగితే కలిగే లాభాలివే..