ఈ స్వీట్స్ తో సంక్రాంతిని ప్రత్యేకంగా మార్చుకోండి
బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు సంక్రాంతి రోజు ఆత్మీయులకు ఇవ్వచ్చు
వేరుసెనగ, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన చిక్కీలను తినొచ్చు
మైదా, నెయ్యి, డ్రైఫ్రూట్స్, బెల్లం కలగలిపిన పంజేరి స్వీట్స్‌తో ఈ సంక్రాంతికి తియ్యని వేడుక చేసుకోవచ్చు
క్యారెట్ బర్ఫీని ఇంట్లోనే తయారు చెయ్యొచ్చు
అరిసెల తయారీ కాస్త కష్టతరం అయినప్పటికీ ఇవి చాలా రుచికరంగా ఉంటాయి
ఇక పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ కొబ్బరి బూరెలు కనిపిస్తుంటాయి
బూరెల మధ్యలో పూర్ణం స్వీట్ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు
చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే పిండి వంటకం గవ్వలు
ఇక పండగ వచ్చిందంటే చాలామంది కజ్జికాయలు తినేందుకు ఇష్టపడతారు
Related Web Stories
ఈ ఏడాది విజయం కోసం నేర్చుకోవాల్సిన టెక్ స్కిల్స్!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం, జీలకర్ర నీరు తాగితే కలిగే లాభాలివే..
చద్దన్నంతో టేస్టీ టమాటో పులావ్..
చలికాలంలో వీటిని తింటే మలబద్దకం సమస్య వస్తుంది జాగ్రత్త మరి..