అతిగా నవ్వితే మరణం! కారణాలు ఇవే!

క్రీస్తుపూర్వం గ్రీకు దేశంలో జీవించిన సోలీ అనే ఓ స్టాయిక్ తత్వవేత్త అతిగా నవ్వి చనిపోయారన్న కథనం ప్రచారంలో ఉంది

 ఇక ఆధునిక జమానాలో ఓ ఇంగ్లాండ్ వ్యక్తి కూడా దాదాపు ఇదే తీరులో కన్నుమూశారు.

అతిగా నవ్వినప్పుడు గుండె వేగం విపరీతంగా పెరుగుతుందట. 

 గుండె అప్పటికే బలహీనంగా ఉన్న వారికి అతిగా నవ్వడం మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

అతిగా నవ్వితే ఊపిరితిత్తులకు తగినంత ఆక్సీజన్ అందక హైపాక్సియా తలెత్తే ప్రమాదం ఉంది.

ఇక హైబీపీ ఉన్న వాళ్లు అతిగా నవ్వితే మెదడులో ఒత్తిడి పెరిగి స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది.

సాధారణంగా మనసారా నవ్వుకుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసుకు సాంత్వన లభిస్తుందని భరోసా ఇస్తున్నారు.