జాగ్రత్త.. సోయాబీన్ ఆయిల్‌తో
ఈ అనారోగ్య సమస్యలు వస్తాయ్..
చాలా మంది సోయాబీన్ ఆయిల్‌ను వంట కోసం ఉపయోగిస్తుంటారు. సాధారణ నూనెతో పోల్చుకుంటే సోయాబీన్ నూనె మంచిదని భావిస్తారు.
సోయాబీన్ గింజల నుంచి తయారు చేసే నూనె ఆరోగ్యానికి కొంత మంచి చేస్తుంది. అయితే ఆ ఒక్క నూనెను మాత్రమే వాడడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
సోయాబీన్ నూనెలో ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
సోయాబీన్ నూనెను ఎక్కువగా వాడడం వల్ల హార్మనల్ అసమతుల్యత మొదలవుతుంది. ఈ నూనెలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండడమే కారణం.
సోయాబీన్ ఆయిల్ వాడకం ఎక్కువైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఊబకాయం వస్తుంది.
సోయాబీన్ ఆయిల్ వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
సోయాబీన్ నూనెలోని కొన్ని సమ్మేళనాలు బ్రెయిన్ హెల్త్‌ను దెబ్బతీస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తాయి.
సోయాబీన్ నూనె వాడకం ఎక్కువైతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. పలు దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తాయి.
Related Web Stories
కాలేజీ విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులు ఇవే!
టెస్టోస్టిరాన్ పెరగాలంటే.. ఈ ఫుడ్స్ తినండి..!
కోడిగుడ్ల పెంకులను పనికిరానివని పక్కన పడేస్తున్నారా..
సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువులు దానం చేస్తే.. రాహు దోషం నుండి బయటపడతారట..!