ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కలు ఇలా వాడిపోతున్నాయ్య 

తిరిగి జీవం పోయాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

బియ్యం కడిగిన నీళ్లతో మొక్కలును రక్షించవచ్చు

అరటి పండు తొక్కలూతో కూడ మొక్కలును వాడిపోకుండా చెయచ్చు 

అరటి పండు తొక్కను చిన్న చిన్న ముక్కలు చేసి ఒక జార్‌లోవేసి లీటరు నీటిని నింపి రాత్రంతా అలాగే వదిలేయాలి. 

ఆ నీటిని వడకెట్టి స్ప్రేబాటిల్‌లో వెయాలి వాటిని మొక్కలు మొదళ్లపై స్ప్రే చేస్తే ఫలితం ఉంటుంది

మొక్కలకు తగినంత సూర్యరశ్మి లేకపోయిన వాటి ఆకులు వాడిపోతాయి

మొక్కల్లో వాడిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది.