ప్రతి వంటింట్లో కాఫీ పొడి
ఉండడం అనేది తప్పనిసరి
ఉదయాన్నే కాఫీ త్రాగందే చాలామంది ఏ పని మొదలు పెట్టారు
కాఫీ జుట్టు సంరక్షణలో అద్భుతంగా సహాయపడుతుంది
జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టును మెరిసేటట్లు, బలంగా ఉండేటట్లు చేస్తుంది
కొబ్బరి నూనెతో గానీ,ఆలివ్ నూనెతో గానీ కలపాలీ
ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
30 నుండి40 నిమిషాలు అలాగే ఉంచి తరువాత షాంపూ పెట్టి కడగాలి
కాఫీ మాస్క్ జుట్టును బలపరుస్తూ జుట్టును మెరిసేలా చేస్తుంది.
Related Web Stories
దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన దేవాలయాలు ఇవే..
మీ ముఖం మెరిసిపోవాలనుకుంటున్నారా, గంజినీటిలో వీటిని కలిపి అప్లై చేస్తే..
టీ తాగడం వల్ల నిజంగానే నల్లగా అయిపోతారా? నిపుణులు ఏమంటున్నారంటే..?
కూరలో కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..