టీ తాగడం వల్ల నిజంగానే నల్లగా అయిపోతారా? నిపుణులు ఏమంటున్నారంటే..?
వస్తవానికి అతిగా టీ తాగడానికి చర్మం రంగు నల్లబడటానికి సంబంధం లేదంటున్నారు వైద్య నిపుణులు
చర్మం రంగు అనేది జెనెటిక్ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
పాల టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా నష్టాలున్నాయి. అతిగా టీ తాగితే జీర్ణక్రియ బలహీనం కావచ్చు.
అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్య ఉత్పన్నం కావచ్చు. టీ అతిగా తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలున్నాయి
గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. ముఖంపై గ్లోయింగ్ ఉంటుంది.
గ్రీన్ టీ తాగడం వల్ల చర్మంపై పే మచ్చలు మొటిమలు కూడా దూరమౌతాయి. అందుకే చర్మ సంరక్షణకు గ్రీన్ టీ చాలా మంచిది.
Related Web Stories
కూరలో కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..
వావ్.. ధనియాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
ఈ టిప్స్ పాటిస్తే.. ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ..
చాక్లెట్స్‌ను ఇష్టపడే జంతువులు ఏవో తెలుసా...