చాక్లెట్స్‌ను తినే జంతువులు ఏవో తెలుసుకుందాం
చాక్లెట్ అంటే ఇష్టపడని వారుండరు
కానీ చాక్లెట్‌లో ఉండే థియోబ్రోమిన్ రసాయనం కుక్కలు, ఇతర జంతువులకు హానికారకం
కొన్ని జీవులకు మాత్రం చాక్లెట్‌తో ఎటువంటి ప్రమాదం ఉండదు. అవేంటో తెలుసుకుందాం
పందులు..వీటికి చాక్లెట్లను పోషకాహారంగా ఇస్తారు
ఎలుకలు కూడా చాక్లెట్లు తింటాయి
కుందేళ్లు చాక్లెట్లను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తాయట
ఆవులు కొద్ది మొత్తంలో చాక్లెట్లను తినొచ్చు
జింకలకు కూడా చాక్లెట్లు కొద్ది మొత్తంలో అయితే హాని తలపెట్టవు
ఉడతలు కూడా చిన్న మొత్తాల్లో చాక్లెట్లను తినగలవు
Related Web Stories
తలకాయ కూరను ఈ స్టైల్లో వండితే.. లొట్టలేసుకుని లాగించేస్తారు!
పెర్ఫ్యూమ్లను ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
యవ్వనంగా కనిపించడంలో సహాయపడే ఆహారాలు ఏంటో తెలుసా..
మీ వయసును బట్టి మీరు ఎంత సేపు నిద్రపోవాలి?