తలకాయ కూరను ఈ స్టైల్‌లో వండితే.. లొట్టలేసుకుని లాగించేస్తారు! 

మాంసాన్ని శుభ్రం చేసి పక్కనుంచాలి. 

 పాన్ లో  నూనె వేసి ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. 

పసుపు, కారం, ఉప్పు కలిపి అన్నీ వేగాక మాంసం ముక్కలు వేయాలి

కూర అడుగంటుతుండగా రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టి 4 విజిల్స్‌ వచ్చేక దించాలి.

ప్రెజర్‌ పోయాక కూరను మరో కడాయిలోకి మార్చుకుని మళ్లీ చిన్న మంటపై ఉడికించాలి

కొబ్బరి తురుము, ధనియాల, జీర పొడులు వేసి కలిపి కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. 

ఎంతో రుచిగా ఉండే  తలకాయ కూర సిద్దం.