దక్షిణ భారతదేశంలో తప్పక
చూడాల్సిన దేవాలయాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఒకటి.
గురువాయూర్ దేవాలయం కేరళలోని ప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం కృష్ణుడు.
తంజావూరులోని బృహదీశ్వరాలయం యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
కేరళలో తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి.
చిదంబరంలోని నటరాజ దేవాలయం చాలా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ పరమేశ్వరుడు నటరాజు రూపంలో ఉంటాడు.
Related Web Stories
మీ ముఖం మెరిసిపోవాలనుకుంటున్నారా, గంజినీటిలో వీటిని కలిపి అప్లై చేస్తే..
టీ తాగడం వల్ల నిజంగానే నల్లగా అయిపోతారా? నిపుణులు ఏమంటున్నారంటే..?
కూరలో కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..
వావ్.. ధనియాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?