'మమ్రా' బాదం గురించిన విషయాలు
ఇప్పుడు తెలుసుకుందాం
బాదంలో ప్రోటీన్, ఫైబర్,పోషకాలు పుష్కలంగా ఉంటాయి
మార్కెట్‌లో మమ్రా, కాలిఫోర్నియా బాదంతో సహా మొత్తం 14 రకాలు అందుబాటులో ఉన్నాయి
వీటిల్లో మమ్రా ఆల్మండ్స్ ఎంతో ముఖ్యమైనవి
ఖరీదు కూడా మిగతా వాటిలతో పోలిస్తే ఎక్కువే
'మమ్రా' బాదంను రాయల్ బాదం అని కూడా అంటారు
మమ్రా బాదం కొన్ని శతాబ్దాల నుండి సాగు చేయబడుతోంది
మమ్రా బాదంలో నూనె శాతం ఎక్కువగా ఉంటూ సువాసనతో ఉంటాయి
విలక్షణమైన రుచితో మృదువుగా ఉంటాయి
మమ్రా బాదంలో నూనె కంటెంట్ ఎక్కువ గనుక పోషక-సాంద్రత ఎక్కువగానే ఉంటుంది
Related Web Stories
మాటిమాటికీ ముఖం కడుగుతున్నారా.. ఎక్కువసార్లు చేస్తే ఏమవుతుందో తెలుసా..
కుంభమేళాకు వచ్చిన జనం అమెరికా జనాభాతో సమానం
వంటింట్లో ఉన్న ఈ ఒక్క పదార్థం జుట్టు అమాంతాంగా పెరుగుతుంది
దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన దేవాలయాలు ఇవే..