లైఫ్‌లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ ముఖ్యం

పనిపై ఏకాగ్రత, ఆత్మనిగ్రహం వంటివి క్రమశిక్షణతో క్రమంగా సాధించవచ్చు. 

క్రమశిక్షణ సాధించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. 

మనసు చెదిరిపోయేలా చేసే ఏ విషయాన్ని దరిచేరనివ్వొద్దు

లక్ష్యాలకు అనుగూణంగా ప్లాన్ రెడీ చేసుకుని స్పష్టతతో ముందడుగు వేయాలి

క్రమం తప్పకుండా పనులు చేసుకుంటూ వెళితే మెల్లమెల్లగా క్రమశిక్షణ అలవాటు అవుతుంది.

టైంకు నిద్ర లేవడం, పడుకోవడం వంటి పనులు క్రమశిక్షణ అలవర్చుకునేందుకు పునాది అన్న విషయం మర్చిపోకూడదు

అనుకున్న పని జరగనప్పుడు ప్రత్యామ్నాయాలు రెడీగా పెట్టుకుంటే లక్ష్యంపై నుంచి గురి తప్పదు.