మార్కెట్లో మనకు అనేక
రకాల కూరగాయలు కనిపిస్తాయి
అన్ని కూరగాయల్లో కెల్లా బెండకాయను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు.
బెండకాయ కేవలం రుచికి మాత్రమే కాదు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగిఉందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు బెండకాయ నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బెండకాయలో ఉండే మ్యూకిల్‌జ్ అనే పదార్థం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
బెండకాయ నీరు వెంట్రుకలకు మంచి బలాన్నిస్తుది. ముఖ్యంగా బెండకాయ నీళ్లు..జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
తల తేమగా ఉండేలా చేస్తుంది, చుండ్రు లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఇది తరచుగా వాడటం వల్ల..జుట్టు నల్లగా, మృదువుగా మారుతుంది.
5 బెండకాయలను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని తలపై రాసి 20 నిమిషాల తర్వాత తల కడగాలి.
Related Web Stories
కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు!
మొటిమలపై తేనె పూస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..
నెమలి నాట్యం చేసినప్పుడు చుస్తే దేనికి సంకేతమో తెలుసా?
పచ్చి బంగాళాదుంపలను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..