మొటిమలపై తేనె పూస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే..
తేనెలో ఉండే యాంటీబాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి.
తేనె మొహనికి అప్లై చేసి 30 నిమిషాల పాటు ఉంచాలి
తేనె అప్లై చేయడం వల్ల మొహం చల్లబడుతుంది.
తేనె చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది ర్మానికి స్పష్టమైన ఛాయను అందజేస్తుంది.
చర్మ రంధ్రాలలో దుమ్ము పేరుకుపోకుండా నిరోధిస్తుంది
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మచ్చలు స్ట్రెచ్ మార్క్‌లను తగ్గించడంలో పనిచేస్తాయి
మొటిమలపై తేనె పూస్తే, అవి త్వరగా నయం కావడానికి మరియు వాపు, మంటను తగ్గించటానికి సహాయపడుతుంది.
తేనె మొటిమలను త్వరగా నయం చేయడానికి మరియు మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.
Related Web Stories
నెమలి నాట్యం చేసినప్పుడు చుస్తే దేనికి సంకేతమో తెలుసా?
పచ్చి బంగాళాదుంపలను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..
కుండీల్లో మొక్కలు పెంచడానికి చిట్కాలివే
మీకు తెలుసా? ఉప్పుకూ ఎక్స్పైరీ డేట్ ఉంటుందట..