మీకు తెలుసా? ఉప్పుకూ ఎక్స్‌పైరీ  డేట్‌ ఉంటుందట..

  మిగతా అన్ని ఆహారాలకు ఉన్నట్లే ఉప్పుకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందట..

  చాలా ఇళ్లలో ఉప్పు చాలా కాలం పాటు నిల్వ చేసుకుంటూ ఉంటారు.

 ఉప్పు ఎక్కువ కాలం నిల్వ చేసుకోకూదట.గడువు ముగిసిన ఉప్పు ఆరోగ్యానికి హానికరం.

   ఉప్పు గడువు తీరిపోయిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.

  ఉప్పు రంగు మారినా, తెల్లటి ఉప్పులో ఎర్రటి మచ్చలు అగుపించినా.. ఆ ఉప్పు చెడిపోయిందని అర్థం

  నోట్లో ఉప్పు వేసుకుంటే లవణం కాకుండా చేదుగా అనిపిస్తుంది ..

 అలా అనిపిస్తే కుడా ఉప్పు గడువు తీరిపోయిందని అర్థం చేసుకోవాలి.

  వాతావరణంలో తేమ కారణంగా ఒక్కోసారి ఉప్పు తడిసి పోతుంది...

  ఎండలో ఉంచిన తర్వాత కూడా ఆరకుండా ఉంటే, అది గడువు ముగిసినట్లు పరిగణించాలి.