బట్టతల మగాళ్లకే ఎందుకు వస్తోందో తెలుసా..?

చాలామంది మగవారిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో బట్టతల ఒకటి.

 మగవారిలో బట్టతల రావడానికి చాలా కారణాలు ఉంటాయి.

ఇది బట్టతలకు అత్యంత సాధారణ కారణం. పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది

జన్యుపరమైన, హార్మోన్‌ కారణాల వల్ల పురుషుల్లో బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రోటీన్, ఇనుము, జింక్ వంటి పోషకాల లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి జుట్టు రాలడానికి కారణమవుతాయి.

వయసు పెరిగే కొద్దీ టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జుట్టు రాలే అవకాశం ఉంటుంది.

పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలే అవకాశం ఉంటుంది.

స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, కీమోథెరపీ వంటి కొన్ని వైద్య చికిత్సలు జుట్టు రాలడానికి కారణమవుతాయి.