ఈ రూల్స్ ఫాలో అయితే  ఎవరైనా సక్సెస్ అవుతారు

మీరు ఏదైతే చేయలేనని భయపడుతున్నారో అదే చేసి చూడండి

ఎప్పటికప్పుడు కొత్త విషయాలు, ట్రెండ్స్ నేర్చుకోవడం, తెలుసుకోవడం ముఖ్యం.

ఇతరులకు సహాయం చేయడం చాలా మంచిది

లక్ష్యం సాధించడం కోసం పరితపించండి

ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి

మీ గోల్స్ సాధించే వరకూ మీ సామర్థ్యాన్ని నమ్మి పనులు చేయండి.

మనం ఇతరులతో పోల్చుకుని మన జీవితతాన్ని తక్కవ చేయొద్దు. మనకున్న టాలెంట్‌ని గుర్తించి వాటిని ఇంకా మెరుగ్గా చేసుకుని సక్సెస్ అయ్యేందుకు ఏం చేయాలో వాటిపై దృష్టిపెట్టాలి.

మీరు జీవితంలో సక్సెస్ కావాలంటే ఆరోగ్యంగా ఉండాల్సిందే. దానికోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి