సరైన కుండీ ఎంచుకోండి. దాని
కింద రంధ్రం ఉండేలా చూసుకోండి.
మొక్కల ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైన మట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సరైన మట్టిని ఎంచుకోండి.
సేంద్రియ ఎరువుల్ని మట్టిలో కలపండి. ఇవి మొక్కలకు అదనపు బలాన్నిస్తాయి.
మొక్క వేళ్లు మునిగేటట్లు మట్టితో కప్పండి. తక్కువ మట్టివేస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది.
కుండీ కింద పల్లెంలాంటిది ఉంచండి. పైనుంచి నీరు పోసినప్పుడు పోషకాలు కిందకి వెళ్లిపోకుండా ఉంటాయి.
Related Web Stories
మీకు తెలుసా? ఉప్పుకూ ఎక్స్పైరీ డేట్ ఉంటుందట..
ఒక టూత్ బ్రష్ ఎన్నిరోజులు వాడాలో తెలుసా..
దాబా స్టైల్ కాజు పనీర్ కర్రీ ఇంట్లోనే చేసుకోండి
బట్టతల మగాళ్లకే ఎందుకు వస్తోందో తెలుసా..?