పచ్చి బంగాళాదుంపలను ముఖానికి పూయడం వల్ల ఎరుపు, దురద, మంట వస్తుంది. అలాగే అరెర్జీ సమస్యలు కూడా తలెత్తుతాయి.
బంగాళా దుంపలను ఎక్కువ సేపు ఉంచడం వల్ల చర్మం నల్లబడే ప్రమాదం ఉంది.
బంగాళా దుంప రసం చర్మంపై సున్నితత్వాన్ని పెంచుతుంది. అలాగే టానింగ్, వడదెబ్బకు దారి తీస్తుంది.
ఇందులోని ఆస్ట్రింజెంట్ లక్షణాలు చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడిగా మార్చేస్తుంది.
సున్నిత చర్మం ఉన్నవారు బంగాళాదుంపను ఉపయోగించకపోవడమే మంచిది.
బంగాళాదుంపను ముఖానికి ఉపయోగించే ముందు చిన్న భాగం మీద ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎలాంటి సమస్య లేకుంటేనే అప్లై చేయాలి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కుండీల్లో మొక్కలు పెంచడానికి చిట్కాలివే
మీకు తెలుసా? ఉప్పుకూ ఎక్స్పైరీ డేట్ ఉంటుందట..
ఒక టూత్ బ్రష్ ఎన్నిరోజులు వాడాలో తెలుసా..
దాబా స్టైల్ కాజు పనీర్ కర్రీ ఇంట్లోనే చేసుకోండి