కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే  మీకు ప్రాణాపాయం తప్పదు!

కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగాలి

యాంటీ బయోటిక్‌ క్రీమ్‌ను రాయాలి. దీంతో వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.  

నేరుగా గాయాన్నిచేత్తో తాకకూడదు.

గ్లౌజులు వేసుకుని కడుక్కుంటే మంచిది.

గాయాన్ని పొడిగా తుడిచి, యాంటిసెప్టిక్‌ లోషన్లు రాసి వదిలెయ్యాలి.

వైద్యుడిని సంప్రదించి.. యాంటీ రేబిస్‌ టీకాలు తీసుకోవాలి.

ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే.