చాలా మంది ఎంతో ఇష్టంగా  మామిడి పండ్లను తింటుంటారు.

అయితే ఈ మామిడి పండ్లు ఎక్కువగా ఏ దేశంలో పండుతాయో చాలా మందికి తెలియదు.

భారత దేశం ప్రపంచంలోనే మామిడి పండ్లను ఎక్కవగా ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచంలోని మామిడి పండ్లలో సగం ఇక్కడే పండుతున్నాయి.దాదాపు 25 మిలియన్ టన్నులు పండిస్తుంది.

భారత దేశం చాలా దేశాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది.

దీని తర్వాత ఇండోనేషియా, చైనా, మెక్సీకో మామిడి పండ్లను ఎగుమతి చేస్తున్నాయి.

మామిడి పండ్లను పండించడంలో చైనా రండోవ స్థానంలో ఉంది.

దాదాపు 3.8 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను పండిస్తున్నట్లు సమాచారం.