ఇంట్లో తులసి చెట్టు ఉందా..  అయితే ఈ విషయాలు  అస్సలు మర్చిపోవద్దు..

పోషకాలు కలిగిన మట్టిలో తులసి చెట్టును నాటాలి.

క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి.

ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండేలా చూసుకోవాలి.

తేమ శాతం మధ్యస్తం నుంచి ఎక్కువ స్థాయిలో ఉండాలి.

ఈ చెట్టు ఇంట్లో, బయట వాతావరణంలో పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి.

వారానికి ఒకసారైనా ఎండిపోయిన మొక్క  భాగాలను కత్తిరించాలి.