ముఖంపై మొటిమలు రావడానికి
కారణాలు తెలుసా?
మెుటిమలు, మచ్చలు లేని ముఖం కోసం - వీటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు
మగువలు అందమైన మెరిసే చర్మం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఫోన్ తాకిన చేతులతోనే ముఖాన్ని తడుముకోవడం వల్ల ఈ క్రిములు ఫేస్ పైకి చేరి మొటిమలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొందరికి చేతుల్ని పదే పదే ఫేస్‌కి తాకించే అలవాటు ఉంటుంది. దీంతో చేతులకు ఉన్న మురికి, క్రిములు ఫేస్పైకి చేరి మొటిమలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు.
అపరిశుభ్రమైన దిండ్లనే వారాల తరబడి వాడడం, ఇతరులు వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయని పేర్కొన్నారు.
మొటిమల బాధ లేకుండా ఉండాలంటే రోజువారీ తీసుకునే ఆహారం విషయంలోనూ కచ్చితంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు
అధిక బరువు కూడా మొటిమల సమస్యకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి మొటిమలకు దారితీస్తుంది.
Related Web Stories
తక్కువ కాలం బతికే జీవులు ఇవే!
నీళ్లు తాగకుండా జీవించగల జంతువులు ఇవే..
అన్నంతో అద్భుతమైన రుచితో కరకరలాడే వడియాలు..
Walking: వాకింగ్ ఎక్కడ చేస్తే మంచిది?