అన్నంతో అద్భుతమైన రుచితో
కరకరలాడే వడియాలు..
కావలసినవి: అన్నం - ఒక కప్పు, ఎండుమిర్చి - రెండు, జీలకర్ర - ఒక స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పును మెత్తగా దంచుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత చిన్న చిన్న వడియాల్లా ఒక ప్లాస్టిక్ పేపర్ మీద వేసి ఎండబెట్టాలి.
బాగా ఆరిన తరువాత నూనెలో వేసి వేయించాలి.
భోజనంలోకి ఈ వడియాలు చాలా
రుచిగా ఉంటాయి.
Related Web Stories
Walking: వాకింగ్ ఎక్కడ చేస్తే మంచిది?
అందమైన కళ్లు కలిగిన 5 జంతువులు ఇవే..
అన్నం పునుగులు.. మిగిలిన అన్నంతో ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి..
ఉత్సాహంగా నిద్ర లేచేందుకు ఈ టిప్స్ తప్పనిసరి