అన్నం పునుగులు..
మిగిలిన అన్నంతో ఇలా
చేస్తే క్రిస్పీగా వస్తాయి..
ముందుగా మిక్సీలో అన్నం
వేసి మెత్తగా పట్టుకోవాలి.
తరువాత శనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర,
జీలకర్ర, కరివేపాకు,
తగినంత ఉప్పు వేసి
మరో సారి పట్టుకోవాలి.
బాగా మెత్తగా
కాకుండా చూసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పునుగులు వేసుకుని వేయించాలి.
వేడి వేడి పునుగులను
టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
Related Web Stories
ఉత్సాహంగా నిద్ర లేచేందుకు ఈ టిప్స్ తప్పనిసరి
దానిమ్మ జ్యూస్ ఏ టైంలో తాగితే బెస్ట్..!
ముఖానికి ఈ నూనె రాసుకుంటే ఏమవుతుందో తెలుసా
ఇంటి ఆవరణలో ఈ చెట్లు ఉంటే ఎంత దరిద్రమో తెలుసా..