అందానికి ,ఆరోగ్యంనకు వేప నూనె
చాలా మంచిది.
మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు చాలామందికి సాధారణంగా వచ్చే చర్మ సమస్యలే
వేప మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వేప నూనెలో యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
వేప నూనె మొటిమలకు, మచ్చలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి
వేపలో ఉండే విటమిన్ ఎ, సి, కెరోటినాయిడ్లు, లినోలెయిక్, ఒలియిక్ ఆమ్లాలు చర్మానికి పోషణను అందిస్తాయి.
వేపాకుల పేస్ట్, పసుపు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి పూత వేసుకుని పావుగంటా ఆగి చల్లటి నీటితో కడిగేయాలి.
చర్మ రంధ్రాలు లోని మురికిని పోగొట్టే చర్మానికి కావాల్సిన తేమ అందుతుంది.
Related Web Stories
ఇంటి ఆవరణలో ఈ చెట్లు ఉంటే ఎంత దరిద్రమో తెలుసా..
ప్రపంచంలో అత్యధిక కుక్కలు ఉన్న టాప్ 10 దేశాలు..
గంటల తరబడి కుర్చీలో కూర్చుంటే ఏమవుతుంది?
పాము విషం ఏ రంగులో ఉంటుందో తెలుసా?