ఇంటి ఆవరణలో ఈ చెట్లు ఉంటే ఎంత దరిద్రమో తెలుసా..

చాలా మందికి మొక్కలంటే ఇష్టం. పచ్చదనం కోసం ఇంట్లో మొక్కలను పెంచుకుంటారు.

 ఈ మధ్య కాలంలో ప్రతిఒక్కరూ ఇళ్లలో మొక్కలు నాటుతున్నారు. హోం గార్డెనింగ్ అనేది ఫ్యాషన్‌గా మారింది.

కానీ కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటిని నాటడం ద్వారా మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది,

ఇంటి పరిసరాల్లో తుమ్మ చెట్లు ఉండకూడదు. ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది.

వాస్తుశాస్త్రం ప్రకారం.. రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. రేగు చెట్టులోని ముళ్ల కారణంగా ఇంట్లో ప్రతికూలత పెరిగి ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది.

మీ ఇంటి పరిసరాల్లో నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూసుకోవాలి. ఇలాంటి చెట్లు ఉంటే ఇంట్లో కష్టాలు పెరుగుతాయి.

 చింత, తుమ్మ, బ్రహ్మజెముడు వంటి చెట్లను ఇంటి ముందు లేదా పెరట్లో నాటకూడదని చెబుతారు.

వీటి వలన ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు రావొచ్చని కొందరి నమ్మకం. అయితే, ఇవన్నీ నమ్మకాలు మాత్రమే, శాస్త్రీయ ఆధారాలు లేవు

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. 'ABN’ ధృవీకరించలేదు.