తక్కువ కాలం బతికే జీవులు ఇవే!
పుట్టుక, చావు దేవుడి చేతిలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవీవ చనిపోవడం ఖాయం. అయితే ఒక్కో జీవి ఆయుర్దాయం ఒక్కోలా ఉంటుంది.
భూమిపై మిలియన్ల రకాల జాతుల జీవులు నివసిస్తున్నాయి.
అయితే తక్కువ కాలం బతికే జీవులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ఒక నివేదిక ప్రకారం.. ఎలుకల సగటు వయస్సు 1 నుంచి 2 సంవత్సరాలు మాత్రమే. అయితే కొన్ని ఎలుకలు 5 సంవత్సరాల వరకూ జీవిస్తాయి.
తూనీగలు తరచుగా సాయంత్రం వేళల్లో కనిపిస్తాయి. ఇవి 4 నెలలు మించి జీవించవు. వీటిలోనే 3 నెలల కంటే తక్కువ జీవించేవి కూడా ఉన్నాయి.
మనం రోజూ చూసే జీవుల్లో ఈగలు ఒకటి. వీటి జీవిత కాలం గరిష్టంగా 4 వారాలు మాత్రమే.
దోమల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీటి జీవితకాలం 24 గంటలు మాత్రమే.
డ్రోన్ చీమలు మగ జాతికి చెందినవి. ఇవి ఆడ చీమలతో సంపర్కం కోసం మాత్రమే జీవిస్తాయి. తర్వాత మరణిస్తాయి.
Related Web Stories
నీళ్లు తాగకుండా జీవించగల జంతువులు ఇవే..
అన్నంతో అద్భుతమైన రుచితో కరకరలాడే వడియాలు..
Walking: వాకింగ్ ఎక్కడ చేస్తే మంచిది?
అందమైన కళ్లు కలిగిన 5 జంతువులు ఇవే..