ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

రోజ్మేరీ మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల దాని వాసన దోమలను తరిమేస్తుంది. 

బంతి పూల మొక్క నుంచి వచ్చే వాసన కూడా దోమలు, కీటకాలను తరిమికొడుతుంది.

లావెండర్ మొక్క వాసనకు దోమలు దూరంగా ఉంటాయి.

పిప్పరమెంట్ మొక్క వాసన దోమలకు పడదు. ఈ మొక్క ఉన్న పరిసరాల్లో దోమలు ఉండవు.

తులసి మొక్క కూడా దోమల నివారిణిగా పని చేస్తుంది. ఈ మొక్క దరిదాపుల్లో దోమలు కనిపించవు.