ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఇలా చేయండి
బాగా చల్లని, లేదా వేడి వాతావరణంలో ఫోన్లు వాడొద్దు.
చార్జ్ చేసేటప్పుడు వేడెక్కకుండా ఫోన్ కేస్ తొలగించాలి.
చార్జింగ్ 25 శాతానికంటే తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకోండి.
చార్జింగ్ 80 శాతం దాటకుండా ఆప్టిమైజ్డ్ బ్యాటరీ చార్జింగ్ ఆఫ్షన్ ఆన్‌లో ఉంచండి.
5జీ నెట్వర్క్‌కు బదులు ఫోర్‌జీ ఎల్‌టీఈకి మారండి.
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్‌జ్ వద్దే ఉంచండి.
బ్యాటరీ వినియోగం తగ్గించేలా బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను తగ్గించండి.
Related Web Stories
ప్రపంచంలో.. అనేక రంగులు కలగలిసిన జీవులు ఇవే..
ఎక్కువ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముతున్నారా..
చెప్పుల్లేకుండా నడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..?