రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..?

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం ఏం చేయడానికి శక్తి చాలదు.

క్రమం తప్పకుండా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. 

 రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే, అది జీవక్రియ, బరువును ప్రభావితం చేస్తుంది. 

ప్రతి రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం మన ఆరోగ్యానికి చాలా హానికరమని ఆయుర్వేద నిపుణులు అన్నారు.

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాకుండా, జీర్ణక్రియపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు

 ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు సరైన సమయంలో విశ్రాంతి తీసుకోదు.

 ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు సరైన సమయంలో విశ్రాంతి తీసుకోదు.