మీకు షుగర్ ఉందా? ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించండి..!
రోజూ తినే ఆహారంలో మెంతు పొడి చేర్చితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
చేదు కాకర, బీరకాయ వంటి వాటిని తరచుగా తింటే చాలా మంచిది.
రాగి పాత్రలో నీటిని తాగడం డయాబెటిక్ పేషెంట్లకు మంచిది.
కరివేపాకును తినడం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది
రోజులో కనీసం అరు వేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి.
కూరల్లో ఆవాలు, పసుపు, మెంతి పొడి, దాల్చిన చెక్క పొడులను వేసుకోవాలి.
ఉదయాన్నే ఉసిరి కాయలు తినడం మంచిది
అన్నం తినేటపుడు కొంచెం మెంతుపొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.
Related Web Stories
డ్రెస్సులు ఇలా ప్యాక్ చేస్తే ఎప్పటికీ కొత్తగా ఉంటాయి..
మళ్లీ వేడి చేస్తే విషపూరితం అయ్యే ఆహారాలు ఇవే..
ఈ విషయాలు మీకు తెలుసా..
శనగపిండి లేకుండా ఈ లడ్డు తయారు చేయొచ్చు