ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ దుస్తులు ఎప్పటికీ కొత్తగా ఉంటాయి.

దుస్తులను ఉతికిన తరువాతే షెల్ఫ్‌లో భద్రపరచాలి.

ఉన్ని దుస్తులను వేడి నీటిలో పిండొద్దు. లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే వాడాలి.

ఉతికిన దుస్తులను నేరుగా ఎండకు ఆరబెట్టకూడదు. 

డైరెక్ట్ ఎండకు ఆరబెడితే రంగు మారడంతో పాటు.. ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది. ముందుగా గోబీ పువ్వుల్ని వేడి నీళ్లలో అయిదు నిమిషాలు ఉడికించి, వడ కట్టాలి.

దుస్తులను ప్యాక్ చేయడానికి కవర్లను ఉపయోగించడం ఉత్తమం.

దుస్తులను సరైన చోట సరైన విధంగా భద్రపరచాలి.

ఒకదానిపై ఒకటిలా ఎక్కువ దుస్తులు పేర్చవద్దు.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ దుస్తులు ఎప్పటికీ కొత్తగా ఉంటాయి.