శనగపిండి లేకుండా
లడ్డు తయరీ ఎలానో చూద్దాం
రెండు టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక కప్పు సగ్గుబియ్యం, ముప్పావు కప్పు చక్కెర
కొంచెం ఫుడ్ కలర్ , ఒక స్పూన్ దాల్చిన చెక్కపొడి, ఒక టేబుల్ స్పూన్ బాదం, పిస్తా తరిగినవి
రెండుగంటల సేపు నానబేట్టిన సగ్గుబియ్యం వడకట్టి స్టౌవ్ మీదా పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో పిస్తా,బాదం ప్పపులు తరిగినవి వేయించాలి
మ్యాంగో బైట్
ఇది తక్కువ బడ్జెట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కేటగిరీకి చెందినది
అందులో చెక్కర వేసి బాగా ప్రైచేసి అందులోనే ఫుడ్ కలర్,దాల్చిన చెక్కపొడి, మిగిలిన డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి
చివరగా స్టౌవు ఆపేసి చేతికి నెయ్యి రాసుకొని ఆమిశ్రమాన్ని లడ్డులా చేసుకుంటే ఎంతో జూసిజూసిగా మోతీచొర్ లడ్డు రెడీ
Related Web Stories
క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ ఇలా చేయండి..
వీటితో బోలెడు లాభాలు తెలుసా
90స్ కిడ్స్ ఈ చాక్లెట్లు గుర్తున్నాయా..!
అరటి తొక్కతో అద్భుత ప్రయోజనాలు!