క్రిస్పీగా కాలీఫ్లవర్  పకోడీ ఇలా చేయండి..

 ముందుగా గోబీ పువ్వుల్ని వేడి నీళ్లలో అయిదు నిమిషాలు ఉడికించి, వడ కట్టాలి.

ఓ గిన్నెలో శనగ పిండి, వరి పిండి, వాము, పసుపు, కారం.

ఉప్పు, ఇంగువ, బేకింగ్‌ సోడా వేసి అన్నిటినీ బాగా కలపాలి. 

 తరువాత తగినంత నీటిని కలిపి పిండిలా చేసుకోవాలి.

అందులో గోబీ పువ్వుల్ని ముంచి నూనెలో వేయిస్తే చాలు.

ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయినట్టే.