ఈ విష‌యాలు మీకు తెలుసా..

తొలిసారి నాణేలపై ముద్రణకు నోచుకున్న రాజు అలెగ్జాండర్‌.

తేనెటీగలు ఎప్పుడూ నిద్రపోవు. 

అమెరికన్లు వంటలు చేయడానికంటే కుకింగ్‌ ప్రోగ్రామ్‌లను చూడటానికే ఎక్కువ సమయం వెచ్చిస్తారు.

 ‘బీ హమ్మింగ్‌’ రోజుకు 1500 పువ్వుల మకరందాన్ని తాగేస్తుంది. 

వాల్‌మార్ట్స్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేది అరటిపండు.

బబుల్‌గమ్‌ను వాల్‌పేపర్‌లా వాడేందుకు కనిపెట్టారు. 

మనిషి జీవిత కాలంలో 18 కిలోల చర్మం రాలిపోతుంది.

అవకాడోలు  చెట్టుపైన అస్సలు పండవు.