చాలా బక్కగా ఉన్నారా.. బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ బెస్ట్!
ప్రతి రోజూ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
డ్రై ఫ్రూట్స్‌లో అన్నీ హెల్దీ ఫ్యాట్సే కాబట్టి.. బలంగా తయారవుతారు.
డ్రై ఫ్రూట్స్ తాగతే. కండరాలకు శక్తి అందుతుంది.
అరటి పండు ప్రతిరోజూ తిన్నా బరువు పెరుగుతారు.
బెల్లం నీరు తాగినా, బెల్లం తిన్నా కూడా బరువు పెరిగేందుకు సహాయ పడతాయి
పెరుగు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకున్నా బరువు పెరిగేందుకు సహాయ పడతాయి.
Related Web Stories
మీకు షుగర్ ఉందా? ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించండి..!
డ్రెస్సులు ఇలా ప్యాక్ చేస్తే ఎప్పటికీ కొత్తగా ఉంటాయి..
మళ్లీ వేడి చేస్తే విషపూరితం అయ్యే ఆహారాలు ఇవే..
ఈ విషయాలు మీకు తెలుసా..