ఎక్కువ టూత్‌పేస్ట్‌తో
పళ్లు తోముతున్నారా..
డెంటిస్ట్‌ల ప్రకారం, బ్రష్‌కు బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను పూస్తే సరిపోతుంది
పిల్లలు పళ్ళు తోముకునేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వారికి తక్కువ పరిమాణంలో మాత్రమే టూత్‌పేస్ట్ ఇవ్వాలి.
ఎక్కువ టూత్‌పేస్ట్ వాడకం పిల్లల సున్నితమైన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మరింత పాడుచేసి సమస్యలు తెచ్చిపడుతుంది.
దంతాలను బలోపేతం చేయడానికి టూత్‌పేస్ట్‌లో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు.
దీన్ని అధికంగా వాడితే నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
దంతాల శుభ్రతకు తక్కువ మొత్తంలో టూత్‌పేస్ట్‌ను ఉపయోగించమని వైద్యులు సిఫార్సు చేయడానికి ఇదే కారణం
Related Web Stories
చెప్పుల్లేకుండా నడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..?
పండ్లను వెరైటీగా కోసేద్దామిలా...
పెసరపప్పు ఇడ్లీ ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్యం..!