ప్రయాణాల్లో కలుషిత ఆహారం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.
సీల్డ్ వాటర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాలి. ఐసీక్రీమ్స్, నల్లా నీరు తాగకుండా ఉంటే మంచిది
ప్రయాణాలప్పుడు ఫ్రెష్‌గా చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
పచ్చి కూరగాయలు, పండ్లు ఉన్న సలాడ్స్ వంటి వాటి జోలికి వెళ్లొద్దు
వీధి పక్కన స్టాల్స్‌లో లభించే ఫుడ్స్ తినకూడదు.
పాల ఉత్పత్తుల్లోనూ హానికారక బ్యాక్టీరియా ఉండే ఛాన్సుంది. కాబట్టి, ప్యాకేజ్డ్ ఉత్పత్తులనే తీసుకోవాలి.
పెచ్చు వలుచుకుని తినగలిగే పండ్లను తీసుకోవాలి. ముందే తరిగిపెట్టిన పండ్ల ముక్కలను అస్సలు తినొద్దు
ప్రయాణాలప్పుడు తరచూ చేతులు శుభ్రం చేసుకుంటుంటే అనారోగ్యం బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది
Related Web Stories
ఆల్కహాల్ తీసుకుంటే.. వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?
కుళ్లిన గుడ్లను.. సింపుల్‌గా ఇలా గుర్తించండి..
టీ ఎక్కువ తాగితే ఈ రోగాలు తప్పవంట!
ఈ కాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి