ప్రపంచంలో ఎగిరే పక్షుల్లో
అత్యంత ఎత్తైనది ఇదే..
ప్రపంచంలో ఎరిగే పక్షుల్లో ఎత్తుగా ఉండే పక్షి సారస్ క్రేన్ కొంగ.
దీని ఎత్తు సుమారు 152-156 సెంటీమీటర్ల వరకు ఉంటుంది.
దీని శరీరం ప్రధానంగా బూడిద రంగులో ఉంటుంది, తలపై మెడ భాగంలో నలుపు, ఎరుపు రంగు ఉంటుంది.
దీని మెడ ప్రకాశవంతమైన ఎరుపు, తెలుపు రంగు చర్మంతో ఉంటుంది.
ఇది బూడిద రంగు ఈకలను కలిగి ఉంటుంది. ఎక్కవగా నీరున్న మైదానాలు, చిత్తడి నేలల్లో కనిపిస్తుంది.
సారస్ క్రేన్ కొంగ నత్తలు ఇతర చిన్న జంతువులతో సహా కీటకాలను తింటుంది.
ఇది దక్షిణ ఆసియా, ఫిలిప్పీన్స్, ఉత్తర ఆస్ట్రేలియాలోని చిత్తడి నేలల్లో నివసిస్తుంది.
Related Web Stories
జుట్టు పెరగడానికి కాఫీ ఎలా సహాయపడుతుంది
ఈ కూరగాయలను మాత్రం డీప్ ఫ్రై చేయొద్దు
బ్లడ్ షుగర్ తగ్గడానికి.. సూపర్ నేచురల్ టిప్స్!
చర్మ సౌందర్యానికి బెస్ట్ ఫ్రూట్స్ ఇవే.!