ప్రతి ఇంట్లో బల్లుల సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. అయితే బల్లులను చంపకుండా ఎలా వదలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లల మీద మిరియాల నీళ్లు చల్లితే పారిపోతాయి.
నల్ల మిరియాలను చూర్ణం చేసి నీటిలో కలిపి సిద్ధం చేసుకోవాలి.
వెల్లుల్లి, ఉల్లిపాయ రసాన్ని కూడా స్ప్రే బాటిల్‌లో సిద్ధం చేసుకోవచ్చు.
ఈ రసాన్ని బల్లుల మీద కానీ.. అవి సంచరించే ప్రదేశాల్లో కానీ స్ప్రే చేయాలి.
గుడ్డు పెంకులు చూసినా బల్లులు దూరంగా వెళ్లిపోతాయి.
కర్పూరం బిల్లలు కూడా బల్లులను తరిమేస్తాయి.
Related Web Stories
స్మార్ట్ వాచ్ ఉపయోగిస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఈ దేశంలో పక్షులకు పాస్‌పోర్ట్‌లు..!
విమానం వస్తుంటే రైలును ఆపేస్తారు.. ఎక్కడో తెలుసా..
మీరు తినే ఈ టిఫిన్స్.. ఎంత హాని చేస్తాయంటే..