స్మార్ట్ వాచ్ ఉపయోగిస్తున్నారా..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రస్తుతం దాదాపు అందరి చేతికి స్మార్ట్ వాచ్ కనిపిస్తుంది
చేతికి స్మార్ట్ వాచ్ వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
ఇందులో నడిచే అడుగులను లెక్కించడంతో పాటు హార్ట్ రేట్, స్లీప్ మోనిటర్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని మెసేజులు చూడవచ్చు
ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కొంతమందికి స్మార్ట్ వాచ్ వల్ల చర్మ సమస్యలు రావచ్చు. వాచ్ ని చాలా గట్టిగా కాకుండా, కొంచెం వదులుగా ఉండేలా కట్టుకోవడం మంచిది
కొందరు స్మార్ట్ వాచ్‌ల నుండి వచ్చే రేడియేషన్ వల్ల తలనొప్పి లేదా వికారం లాంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.
అలాంటి సమస్యలు ఉంటే వాచ్‌ని వాడటం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.
స్మార్ట్ వాచ్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడదు. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను ట్రాక్ చేస్తుంది.
అయితే దీన్ని జాగ్రత్తగా వాడటం ముఖ్యం అంటున్నారు నిపుణులు. లేదంటే అనారోగ్య సమస్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Related Web Stories
ఈ దేశంలో పక్షులకు పాస్‌పోర్ట్‌లు..!
విమానం వస్తుంటే రైలును ఆపేస్తారు.. ఎక్కడో తెలుసా..
మీరు తినే ఈ టిఫిన్స్.. ఎంత హాని చేస్తాయంటే..
ఈ వస్తువులను బాత్రూమ్లో పెడుతున్నారా..?